Wednesday, October 15, 2014

నేను రాసుకున్న మొదటి పద్యం

తల కట్టుట  నేర్చితి నే

తల కుట్తుట దీర్ఘ కాలముగ చేయుచుంటి

తల లొన చూచి యుంటి 
కాని 

తలపులను చూచుట ఇంకను నా తరము కాదె





hahaha

ఇది నా మొదటి ఆలొచన 


I am a neurosurgeon by profession

ఏదో వ్రాయాలంటే ఇదే తట్టింది మరి


తల పండిన పదాలు వ్రాయలంటే తలకాయ పదాలే వస్తున్నాయి ఏమిటొ

3 comments:

  1. అనంత్ గారూ,
    మీరు బ్లాగును ప్రారంభించినందుకు సంతోషం. మీ పద్యాలను రెగ్యులర్‍గా పోస్ట్ చేస్తూ ఉండండి. ఎప్పటికప్పుడు చదివి నా అభిప్రాయాలను తెలియజేస్తూ ఉంటాను. స్వస్తి!
    ఈ బ్లాగును కూడలి మొదలైన అగ్రిగేటర్లలో చేర్చారా?

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదములు గురువు గారు

      Delete
  2. బాగుంది ... తలపుల్లో నూతనత్వం కనిపిస్తోంది. ఇలాగే ముందుకు సాగండి. అమ్మ దయ !

    ReplyDelete