అనంతుని అంతరంగ తరంగాలు
Friday, November 14, 2014
అన్ని నీవే
పంచాక్షరిలొని ఫలితంబు నీవే
అష్టాక్షరిలొని మూలము నీవే
ద్వాదశాక్షరిలొనున్న దారి నీవే
అంతటను నిను దర్శించు దృష్టినీవే
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment